ఏమున్నది ఏమున్నది ఏమున్నది తమ్ముడా
ఏమిగిలింది ఏమిగిలింది ఏమిగిలింది మనకి ఇక్కడ
భీమన చూపిన విప్లవం దాకొందే తలుపు చాటున
అల్లూరి నేర్పిన ధైర్యం అయ్యిందే ధనవంతుడి కాపలా
ఇక

ఒక తలతో పది సీతల చెరుస్తున్న పైశాచకత్వం
మనకెందుకని తలవంచుకొని మూగబోయెను మానవతం

తల్లి పొత్తిలి నుండి మట్టి కౌగిలి చేరే దాక ధనమే ధ్యేయం
లక్షల కోట్లు సంపాదించిన ఆగదా ఈ దాహం

రాముడు నీతే ప్రశ్నించే కాలం
అమ్మ పాలు అమ్మేసే రోజు లేదు ఇక దూరం

No comments:
Post a Comment